- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామోజీరావు అంటే క్రమశిక్షణ.. సమయ పాలన.. : వెంకయ్యనాయుడు
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు అంటే క్రమ శిక్షణ, సమయపాలన, నిబద్ధత అని ఆయన అన్నారు. అడుగుపెట్టిన ప్రతిరంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు భాష-సంస్కృతులకు రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని కొనియాడారు. రామోజీ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారన్నారు. తెలుగు వారందరికీ గర్వకారణం.. రామోజీరావు అన్నారు.
Advertisement
Next Story