- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఎన్నికల హామీలు
దిశ,వెబ్‌డెస్క్: ఖమ్మం సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ ప్రకటించారు. గిరిజనులకు పోడుభూములు ఇస్తామన్నారు. వితంతువులు, వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ అందిస్తామన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్థించిందన్నారు. ఖమ్మం కాంగ్రెస్ కోట అని అది ప్రతి సారీ పార్టీని సమర్ధించిందన్నారు. పాదయాత్ర చేసిన భట్టికి ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రలో ఆయన పేదల సమస్యలను తెలుసుకున్నారన్నారు. మనస్ఫూర్తిగా తాను భట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి స్వాగతం పలుకుతన్నానని అన్నారు.
బీఆర్ఎస్ దాడిచేసినా ఏ మాత్రం వెనక్కితగ్గలేదని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశానన్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి కోరుకుంటే బీఆర్ఎస్ ఒకటి చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ బీజీపీ రిస్తేదార్ సమితి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ బంధువుల పార్టీ అని చెప్పారు. తెలంగాణకు రాజుగా కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ఆయన తన జాగీరుగా భావిస్తున్నారని అన్నారు.
Read More..
- Tags
- RahulGandhi