- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా పేరు చెప్పాలంటేనే ప్రధానికి భయం.. మోడీపై ఒవైసీ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : భారత్ సరిహద్దుల్లో గల అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణలకు పాల్పడుతుందనే ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలను, ఫొటోలను ఎంఐఎం నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. 'చైనా పేరు చెప్పడానికి కూడా భయపడే మన ప్రధాని సాహెబ్. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మన భూభాగంలో ఈ చైనా నిర్మాణ పార్టీ ఏమి చేస్తుందో మాకు చెబుతారా? గతంలో లడఖ్‌లో చైనా దురంహకారం ప్రదర్శించింది. ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు' అని ఒవైసీ ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : బీజేపీ ఫ్రీ హ్యండ్ ఇచ్చింది : సీఎం బసవరాజ్ బొమ్మై