- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమ సమయంలో గూస్‌బంప్స్ తెప్పించిన పాట! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు, బీఎస్పీ వంటి పార్టీలన్నీ ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన ఉద్యమాలను పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ అనే పాటకు గొంతు కలిపి, రాష్ట్రం మొత్తం ఏకతాటిపైకి వచ్చిన సందర్భాన్ని స్మరించుకుంటున్నారు. కొందరు ఈ పాట వింటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు తెలంగాణ రావడానికి ఈ పాట కీలక భూమిక పోషించిందని అంటున్నారు.
తెలంగాణ వాదాన్ని ఒకతాటి పై తీసుకొచ్చిన పాట.....
— Praveen Reddy (@Praveen_Prabha_) June 1, 2023
పొడుస్తున్న పొద్దు మీద....💥💥#TelanganaFormationDay#TelanganaTurns10 pic.twitter.com/VwAPnFyhJm