- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఐడీ వివరణ హాస్యాస్పదంగా ఉంది.. పట్టాభి సెటైర్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద కాలిపోయిన పత్రాలపై సీఐడీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. సీఐడీ ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకే వంద తప్పులు చేస్తుందని ఆరోపించారు. పేపర్లు జిరాక్స్ మిషన్‌లో ఇరుక్కుపోయాయని.. కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటూ హేళన చేశారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇంకు ఫేడ్ అయిందా. ఈ కాగితాలు మాత్రమే ఇరుక్కుపోయాయా? అంటూ పట్టాభి నిలదీశారు. ప్రింట్ స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారన్నారు. కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాల్చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తారా మరీ అంటూ పట్టాభి మండిపడ్డారు.
Advertisement
Next Story