- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన ప్రజానాయకుడు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రజా నాయకుడిగా పేరుగాంచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పోటీని ఎదుర్కోకుండా సునాయాస విజయం సాధించారు. దీంతో సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచి విజయం దక్కుతుందని భావించిన కేసీఆర్ ఆయన్ను ఎంపీగా పోటీ లో నిలిపింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రజా నాయకుడిగా పేరొందిన ఆయనకు తాజా పలితాల షాక్ ఇచ్చాయి. నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేసే అతనికి పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఓట్లు కూడా పడలేదు. దీంతో ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. నిన్నటి ఓట్ల ఫలితాల్లో 1,2 రౌండ్లలో మినహాయిస్తే.. ఎక్కడ కూడా పోటీలో లేరు. చివరి రౌండ్ పూర్తయ్యే వరకు పద్మరావు గౌడ్ 1,29,586(12.37) ఓట్లు మాత్రమే వచ్చాయి. తొలిసారి ఎంపీగా పోటీ లో ఉన్న ఆయనకు డిపాజిట్ కూడా దక్కక ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.