- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు అదుపు తప్పి ఒకరి మృతి
by Sathputhe Rajesh |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం (బి) చర్చి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ కారును అజాగ్రత్తగా నడపడంతో అది అదుపుతప్పి డ్రైనేజీనీ ఢీకొని గుంతలో పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన జయలక్ష్మి (32) అక్కడికక్కడే మృతి చెందింది.
ఆమె సోదరుడు సాంబశివరావు, అల్లుడు గోపాల కృష్ణ. తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ గుంతను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని డిచ్పల్లి ఎస్సై గణేష్ తెలిపారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
- Tags
- nizamabad
Next Story