అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు అరెస్ట్

by Sridhar Babu |
అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు అరెస్ట్
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో గల హనుమాన్ లాడ్జ్ లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఘటన జరిగిన హనుమాన్ లాడ్జ్ ను సీజ్ చేశామని, మరలా తమ అనుమతి లేకుండా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ వివరణ కోరగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

Advertisement

Next Story

Most Viewed