- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దీపావళి పండుగకు గల్ఫ్ దేశం దుబాయ్‌లో గౌరవం
by Aamani |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హిందువులు దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో, పవిత్రంగా జరుపుకునే దీపావళి పండుగకు దుబాయి దేశం లో అత్యంత గౌరవం దక్కింది. ఆ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన బుర్జ్ ఖలీఫా తో పాటు ప్రభుత్వ భవనాలు రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించుకున్నాయి. హిందూ ధర్మ పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా దుబాయ్ రూలర్ అవకాశమివ్వడమే గాక, ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించేలా చేసి గౌరవం చాటుకున్నారని దుబాయిలోని ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా హిందూ ధర్మ పండుగలకు దుబాయ్ వంటి దేశాల్లో గౌరవం దక్కడం రెండు దేశాల మధ్య సోదరభావాన్ని తెలియజేస్తుందని జపాన్ కౌన్సిలేట్ లో పనిచేసే నిజామాబాద్ జిల్లా ఉద్యోగి బాజీరావ్ తెలిపారు.
Advertisement
Next Story