- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతరిక్షంలోని గ్రహాలను వీక్షించిన విద్యార్థులు
by Naveena |
X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం సోలార్ ఫిల్టర్ల సహాయంతో విద్యార్థులు సూర్యున్ని వీక్షించారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఆకాశంలో శుక్ర గ్రహం, అంగారక గ్రహాం, బృహస్పతి గ్రహాలను, చంద్రుని వలయాలను చూసినట్లు అంతరిక్ష వీక్షణ నిర్వాహకులు, పాఠశాల భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డితో పాటు ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాలల భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు చక్రపాణి, దేవదాస్, గ్రామ యువకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story