- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు
X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్(Quash Petition) పై రేపు హైకోర్టు(High Court) తీర్పు వెల్లడించనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్(Formula E Car Racing)లో జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై కేటీఆర్ పై ఏసీబీ(ACB) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టి వేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియగా.. కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది. అదేవిధంగా తీర్పు వెల్లడించే వరకు ఎలాంటి అరెస్టులు చేపట్టవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయం 10:30 కు హైకోర్ట్ తీర్పు వెల్లడించనుంది. కాగా కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ అప్పుడే టెన్షన్ మొదలైంది.
Also Read..
Advertisement
Next Story