- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కల వేట కోసం ప్రత్యేక బృందాలు
by Naveena |
X
దిశ ప్రతినిధి నిజామాబాద్ నవంబర్ 10 : నిజామాబాద్ నగరంలో వీధి కుక్కల బెడదను నివారించడానికి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కుక్కలకు కు.ని.ఆపరేషన్లు చేసే యూనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నగరంలో అక్కడక్కడ వీధికుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కుక్కలను పట్టి బంధించాలని,తద్వారా నగర ప్రజలకు కుక్కలతో ప్రమాదాలు కలగకుండా చూడాలని కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులను ఆదేశించారు.కమిషనర్ వెంట మేనేజర్ జనార్ధన్, సోల్మన్‌రాజు, పలువురు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు
Advertisement
Next Story