కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

by Naveena |
కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన
X

దిశ,ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న జూనియర్ కళాశాల కోసం డిఐఈ ఓ రవికుమార్, ఆలూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ స్థల పరిశీలించిన చేశారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్ మాట్లాడుతూ..జూనియర్ కళాశాల మంజూరు కోసం కృషిచేసిన ఆర్మూర్ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల ఎంఈఓ నరేందర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి రవికుమార్, బాల్కొండ ప్రిన్సిపాల్ రాజీవుద్దిన్ ,రాజేష్ ఆలూరు వి డి సి అధ్యక్షులు బార్ల ముత్యం, బిజెపి అధ్యక్షులు గిరీష్ , నాడీశరం మల్లయ్య, ఉదయ్, అనిల్, సంజీవ్, భాస్కర్, గంగారెడ్డి, మల్లేష్, జాన్ బంజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed