దుర్గామాతకు మహిళల సామూహిక కుంకుమార్చన

by karthikeya |   ( Updated:2024-10-06 07:55:33.0  )
దుర్గామాతకు మహిళల సామూహిక కుంకుమార్చన
X

దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీ పవర్ యూత్ దుర్గామాత వద్ద మహిళలు ఆదివారం సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సామూహిక కుంకుమార్చన పూజలో మహిళా అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కుంకుమార్చన అనంతరం ఆ దుర్గమాత అమ్మవారి ఆశీస్సులను అందుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పవర్ యూత్ దుర్గామాత సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed