- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీజీహెచ్ లో జూడాల ఆందోళన
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై ఇటీవల జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా నిజామాబాద్ లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్ లో బుధవారం ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా జూడా అధ్యక్షుడు డాక్టర్ జితిన్ మాట్లాడుతూ...కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ
క్యాంపస్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అత్యాచారం చేసి ఆపైన హత్య చేయడం దారుణం అన్నారు. నిందితుడికి శిక్ష పడే వరకు, తమకు న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. భద్రత లేని చోట డ్యూటీ చేయడం కూడా ఉండదంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జూడా ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Advertisement
- Tags
- Juda's concern
Next Story