- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి వినూత్న ఆలోచన..నిజాంసాగర్ ప్రాజెక్టులో ఫిషింగ్ కాంపిటేషన్
దిశ, నిజాంసాగర్ : యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కలిగి ఉండాలనే సదుద్దేశ్యంతో హైదరాబాద్ కు చెందిన మహ్మద్ జాబి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ బాయి) చేపల వేట ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని , స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన అలవాటు కలిగి ఉండాలని అన్నారు. ఇదివరకే జూరాల ప్రాజెక్టులో చేపల వేట పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.
పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు రూ.1500 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముగ్గురుని కలిపి ఒక టీం ఏర్పాటు చేయనున్నారు. పోటిలలో చేపల బరువు బట్టి గెలుపును నిర్ధరిస్తామని తెలిపారు. గెలుపొందిన టీం కు బహుమతిగా రూ.ఒక లక్ష రూపాయలు,ట్రోపి అందజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 20 వరకు మహమ్మద్ జాబి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ బాయి) పూర్తి వివరాలకు సెల్ : 7995926581 సంప్రదించాలని కోరారు. ఆయనతో ఈ కార్యక్రమంలో మహ్మద్ కరమత్ అలీ, మహమ్మద్ అబ్దుల్ రఫిక్ ,మహమ్మద్ అష్షు ,మహ్మద్ యాసిన్,అహ్మద్ అత్తర్ ఒద్దిన్,హేమంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.