Innovative effort : చిన్న ఆలోచనతో - పెద్ద సమస్యకు చెక్ ..

by Sumithra |   ( Updated:2024-08-06 11:21:29.0  )
Innovative effort : చిన్న ఆలోచనతో - పెద్ద సమస్యకు చెక్ ..
X

దిశ, కోటగిరి : చాలా పాఠశాలలో విద్యార్థులకు మౌళిక సదుపాయాలు లేక ఉపాధ్యాయలు సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ తెలుగు మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయిలు అందుకు భిన్నంగా వినూత్న ప్రయత్నం చెసి అందరి దృష్టినీ ఆకర్షించారు. తక్కువ ఖర్చుతో విద్యార్థుల సౌకర్యం కోసం పగిలిపోయిన వాటర్ క్యాన్ లతో టాయిలెట్లను ఏర్పాటు చెసి తమ పాఠశాలలోని పెద్ద సమస్యకు చెక్ పెట్టారు. చిన్న ఆలోచనతో పెద్ద సమస్యలు చెక్ పెట్టడంతో పలువురు అభినందించారు



Next Story