స్కూటీ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి

by Sridhar Babu |
స్కూటీ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి
X

దిశ, ఆర్మూర్ : స్కూటీ నుంచి కిందపడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ అన్నపూర్ణ అపార్ట్మెంట్లో నివాసం ఉండే జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన గుడ్ల సురేష్ గురువారం స్కూటీ పై వెళ్తూ కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గుడ్ల సురేష్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed