- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కామారెడ్డి జిల్లాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలుసా..?
by Naveena |
X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో 6,90,317 ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం ఓటర్ల తుది జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలో 6,90,317 మంది ఓటర్లు ఉండగా..3,33,070 మంది పురుషులు, 3,57,215 మంది స్త్రీలు, 32 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గాల వారీగా వివరిస్తే జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలో 2,06,402 మంది కాగా..1,01,076 మంది పురుషులు, 1,05,316 మంది స్త్రీలు ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 2,25,858 ఓటర్లు ఉండగా..1,08,075 మంది పురుషులు, 1,17,781 మంది స్త్రీలు ఉన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో 2,58,057 మంది ఉండగా..1,23,919 మంది పురుషులు, 1,34,118 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా 600 మంది సర్వీస్ ఎలక్టర్స్ ఉన్నారని వివరించారు.
Advertisement
Next Story