- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్... రోడ్డు వేయాలని ఎమ్మెల్యే ఆదేశం
by Sridhar Babu |

X
దిశ, గాంధారి : ఆ తండాలో కాన్పులొస్తే ఇప్పటికీ మంచంపై తీసుకుపోవాల్సిందే అనే కథనంతో కాటేవాడి తండా దుర్భరం... కనీస వసతులు లేక గ్రామస్తుల ఇబ్బందులు... అని దిశ పత్రికలో ప్రచురితం అయిన కథనానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ స్పందించారు. హుటాహుటిన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ చిన్న పోతంగల్ గ్రామం నుండి కాటేవాడి తండా వరకు రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే మట్టి రోడ్డు పనులు పూర్తి కావడంతో తమ మారుమూల గ్రామానికి రోడ్డు వేస్తున్న ఎమ్మెల్యేకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
- Tags
- Disha effect
Next Story