- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఉమ్మడి కోటగిరి మండలం లో క్రికెట్ బంతి సైజులో రాళ్ళ వర్షం..
by Mahesh |
X
దిశ, కోటగిరి: ఎండ వేడికి తట్టుకోలేక పోతున్న ప్రజలు వర్షాలు ఉపశమనాన్ని ఇవ్వగా.. రైతులకు మాత్రం కన్నీరు మిగిల్చింది. ఉమ్మడి కోటగిరి మండలంలోని సోంపూర్, టాక్లి, దోమలేడ్గే, సుంకిని గ్రామాలలో అకాల రాళ్ల వర్షం కురిసింది. అకాల వర్షం కురవడంతో చేతికొచ్చిన పంటలు నేలరాలాయి. దీంతో రైతులు బోరున విలపిస్తున్నారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా మారిన వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన.. వడగండ్ల వర్షం పడింది. క్రికెట్ బంతి సైజులో రాళ్ళ వర్షం కురవడంతో రేకుల ఇంట్లో ఉండే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా రాళ్ళ వర్షానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story