బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Sridhar Babu |
బీర్కూర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో గల భజన్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లాభ్యమైనట్లు బీర్కూర్ ఎస్ఐ జి. నర్సింలు తెలిపారు. మృతదేహాన్ని చెరువులొ నుండి బయటకు తీస్తున్నామని, మృతురాలు ఎవరన్నది తెలియాల్సి ఉన్నదని అయన తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed