మోర్తాడ్ మండలం నూతన ఎస్సైగా భూపల్లి విక్రమ్

by Kalyani |
మోర్తాడ్ మండలం నూతన ఎస్సైగా భూపల్లి విక్రమ్
X

దిశ, ఏర్గట్ల: మోర్తాడ్ మండలం నూతన ఎస్సైగా భూపల్లి విక్రమ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సర కాలంగా పనిచేసిన ఎస్సై అనిల్ రెడ్డి కమ్మర్ పల్లి కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ... మండల ప్రజలు రాబోయే పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, శాంతి భద్రతల విషయంలో తనకు సహకరించాలని అన్నారు.

Advertisement

Next Story