- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన బాన్సువాడ నియోజకవర్గ నాయకులు..
by Sumithra |
X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంత్రి అంజవ్వ గణేష్ ను నియమించడానికి సహకరించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను ఆయన నివాసంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో మాజీ శాసనసభ్యుడు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యమంచిలి శ్రీనివాస్ రావు, గిరిజన విభాగ ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్ రాథోడ్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంత్రి గణేష్, మాజీ సొసైటీ చైర్మన్ మైలారం భాస్కర్ రెడ్డి, కమ్మ సత్యనారాయణ, అంజద్ ఖాన్, భాను కలిసి వారికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story