- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు..
by Sumithra |
X
దిశ, తొర్రూరు/పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. మండలంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుండి రూ.1,15,000/- రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. తన అకౌంట్ నుండి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు మాయమవడంతో బాధితుడు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లు అతని అకౌంట్ వివరాలను ఎలా సంపాదించారన్న విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లచే జరుగుతున్న ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ తమ బ్యాంక్ సంబంధిత వివరాలను పంచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Next Story