- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గురుకులంలో విద్యార్థులకు దరఖాస్తుల ఆహ్వానం
by Kalyani |
X
దిశ : బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతి 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుదర్శన్ సోమవారం తెలిపారు. ఈ తరగతులలో ఖాళీ సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 4 తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు వచ్చే నెల 21వ తేదీన ఉదయం 11 గంటల నుంచి పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందన్నారు. వెబ్ stswreis. ac.in లేదా tgtwgurukulam. telangana.gov. in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story