భార్యతో గొడవ పడి..లోపలికి వెళ్లిన భర్త శవమై బయటికి..అసలేం జరిగిందంటే..?

by Naveena |
భార్యతో గొడవ పడి..లోపలికి వెళ్లిన భర్త శవమై బయటికి..అసలేం జరిగిందంటే..?
X

దిశ, బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలో కర్నె శంకర్ (30) ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నారాయణ సోమవారం తెలిపారు. శంకర్ మద్యానికి బానిసై భార్య మాధవి తరచూ గొడవ పడుతూ ఉండేవాడన్నారు. ఇంట్లో భార్యతో గొడవపడి బెడ్ రూమ్ లోకి వెళ్లి.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తునట్లు తెలిపారు.

Advertisement

Next Story