శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3831 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో ..

by Sumithra |
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3831 క్యూసెక్కుల స్వల్ప ఇన్ఫ్లో ..
X

దిశ, బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన ప్రాజెక్టులోకి స్వల్పంగా 3831 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ కె.రవి తెలిపారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 7.381టీఎంసీల వర్షం నీరు వచ్చి చేరింది అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 90.313 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 1062.50 అడుగులు 13.078 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed