- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల
by Naveena |
X
దిశ, జుక్కల్ :-కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటుతో 254 క్యూసెక్కుల వరద నీరు బయటకు విడుదల చేశామని ఏఈ రవిశంకర్ తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 354 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన కెనాల్ తో 100 క్యూసెక్కుల వరద నీరు పంట పొలాలకు విడుదల చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 1.225 టీఎంసీలు నీరు నిలువ ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి 354 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంతన్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరితే రెండో గేటును విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు
Advertisement
Next Story