స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

by Sridhar Babu |
స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, భీంగల్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. అక్కడి నుండి పట్టణంలోని బడా భీంగల్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను సీపీతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, తహసీల్దార్ శ్రీ లత, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎలెక్షన్ డిప్యూటీ తహసీల్దార్ అశ్విన్ బాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed