- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీడీఓ కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షం
by Naveena |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 28: బోధన్ నియోజకవర్గం రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. కార్యాలయంలోని ఉద్యోగులను ఒక్కసారిగా ఆగమాగం చేసింది. కార్యాలయంలోని బాత్‌రూంలో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించడంతో..ఒడుపుగా పామును గ్రామ శివారులో జనసంచారం లేని చోట వదిలేశాడు.
Advertisement
Next Story