- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత స్టేట్‌మెంట్‌కు నెటిజన్ అదిరిపోయే రిప్లే
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పండే యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జరుగుతోన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. రా రైస్ కొంటామని కేంద్రం చెబుతుంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ధాన్యాన్ని కొనుగోళు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఏఎన్ఐతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశంలో పండే మొత్తం వరి ధాన్యంలో 40 శాతం తెలంగాణలో సాగు అవుతుందని చెప్పారు. అయితే, దీనిపై నెట్టింట తెగ చర్చ జరగడంతో సామాజిక వేత్త విజయ్ గోపాల్ ఎఫ్‌సీఐ ద్వారా తీసుకున్న దేశంలో బియ్యం కొనుగోళ్లకు సంబంధించిన డేటాను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో 2021-22 కి సంబంధించి దేశవ్యాప్తంగా 1279.27 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవ్వగా.. అందులో 502.80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. ఇందులో తెలంగాణ నుంచి 108.88 లక్షల టన్నులు ఉత్పత్తి అవ్వగా.. 46 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ అందించిన డేటాలో ఉంది. ఈ క్రమంలో 502.80 లక్షల టన్నుల్లో 46 లక్షల టన్నులు 40 శాతం అవుతుందా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత తప్పుడు లెక్కలు చెప్పారని మండిపడుతున్నారు.
To some enthusiastic workers, 108.88 produced out of 1279 and 46 procured out of 502 is 40% ok ..!! Just remember that is 40% ..ok 40%. That's mathematics
— Vijay Gopal (@VijayGopal_) April 13, 2022
Source: @FCI_India I would love for TS to be the R-Bowl of India, lying is not OK. Blabbering to media is not OK. pic.twitter.com/ehNenLNezt