- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: నాగార్జున పిటిషన్.. మంత్రి కొండా సురేఖకు సమన్లు
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు నాంపల్లి కోర్టు(Nampally Court) సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. హీరో నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున సీరియస్ అయ్యారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం మధ్యాహ్నం ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు నాంపల్లి కోర్టు(Nampally Court) సమన్లు జారీ చేసింది.
Advertisement
Next Story