- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చెర్వుగట్టులోప్రత్యక్షమైన అఘోరీ..ఏమన్నారంటే..?
by Naveena |
X
దిశ, నార్కట్ పల్లి : తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం గుట్టపై మంగళవారం మధ్యాహ్నం అఘోరీమాత ప్రత్యక్షమైంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో సంచరిస్తున్న అగోరి..ఈ దేవాలయానికి రావడంతో.. అఘోరీనని కలిసేందుకు భక్తులు పరుగులు తీశారు. అనంతరం దేవాలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా అఘోరీమాత ప్రత్యేక పూజలు చేసింది. గోహత్యలను కాపాడాలని భారతీయులను రక్షించేందుకే తాను దేవాలయాలు సందర్శిస్తున్నట్లు అఘోరీమాత తెలిపారు. తాను హెచ్చరించిన నాటి నుంచి ఇప్పటికే ఆరు దేవాలయాలను సందర్శించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేవాలయాలు సందర్శించి.. తమ ప్రతాపం చూపిస్తానన్నారు. హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనం అనంతరం హైదరాబాదుకు బయలుదేరారు.
Advertisement
Next Story