- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కెమికల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు..
by Kalyani |

X
దిశ, భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగుడెం గ్రామ పరిధిలోని ఎస్ వీఆర్ కెమికల్ కంపెనీలో సాల్వెంట్ ను రీసైక్లేషన్ చేస్తుండగా రియాక్షన్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏ బ్లాక్ లో ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. అలముకున్న దట్టమైన పొగలో ఎంత మంది చిక్కుకున్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Next Story