- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదుకోండి..ఆర్థిక సహాయం చేయండి
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం ధోనియాల గ్రామానికి చెందిన ఎలిమినేటి రాములుకి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో నల్గొండ సాయి సంరక్ష హాస్పిటల్ లో ఒక కాలు మోకాలు వరకు తొలగించడం జరిగిందని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఇప్పటికే వైద్యానికి అప్పులు చేశారని వాపోయారు. హస్పిటల్ బిల్లు 3 లక్షలకు పైగా అయిందని ,ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బందుులు పడుతున్నారని తెలిపారు. ఇంకా అదే హాస్పిటల్లో ఉంటూ అరకోరా అప్పులు చేసి ట్రీట్మెంట్ జరిపించుకుంటున్నారని కన్నీరుమున్నిరయ్యారు. దీంతో దయ చేసి.. తమకు తోచిన సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకోవాలని ఎనిమినేటి రాములు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రాములు ఫోన్ నెంబర్ 9640140506 కి ఫోన్ పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారా రాములు కుటుంబానికి అండగా నిలవాలని తమ కుటుంబ సభ్యులు చేతులెత్తి కోరుతున్నారు.కొండమల్లేపల్లి మండలం ధోనియాల గ్రామానికి చెందిన ఎలిమినేటి రాములుకి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.