ప్రజా ఆదరణ పొందిన పత్రిక దిశ..

by Naveena |
ప్రజా ఆదరణ పొందిన పత్రిక దిశ..
X

దిశ ,చింతలపాలెం: విూడియా రంగంలో అనాది కాలంలోనే దిశ పత్రిక ప్రజా ఆదరణ పొందిందని చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి అన్నారు. మంగళవారం చింతలపాలెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విూడియా రంగంలో ఇప్పటికే దిశ పత్రిక ప్రత్యేక స్థానం పొందిందని, ఇలాగే మంచి మంచి కథనాలు ప్రచురించి వాస్తవాలు బయటికి తీయాలని సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా దిశ యజమాన్యానికి పాఠకులకు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం దిశ రిపోర్టర్ ఉదయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story