- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Moss removal : మేజర్ కాలువలో నాచు తొలగింపు
తిరుమలగిరి (సాగర్) : నాగార్జున సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి (MLA Kundur Jaya Veer Reddy) సహకారంతో.. రాజవరం మేజర్ కాలువలో నాచు తొలగింపును గురువారం చేపట్టారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో రాజవరం మేజర్ లో నీటి ప్రవాహానికి అడ్డంగా పెరిగిన నాచు, గుర్రపు డెక్కల ఆకు పెరగడంతో.. పంట పొలాలకు నీరు అందకా రైతులు నాచును తొలగించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.దీంతో వరి పంటలకు నీరు అందించాలనే లక్ష్యంతో.. స్థానిక శాసన సభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి( MLA Kundur Jaya Veer Reddy)ఆదేశాల మేరకు హాలియ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్,రాజవరం మాజీ ఎంపీటీసీ నెమలి శ్రీధర్ రెడ్డి ఆద్వర్యంలో నాచు తీత పనులు వెంటనే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ శరీఫుద్ధిన్,తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు నాగేండ్ల భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్స్ నాయకులు అక్రం,గోపి తదితరులు పాల్గొన్నారు.