- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తుంగతుర్తి నియోజకవర్గంలో మండలాల వారీగా పోలైన ఓట్లు ..
దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని 9 మండలాల పరంగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తంగా రెండు లక్షల 55 వేల 017 ఓట్లు ఉండగా రెండు లక్షల 23 వేల 163 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు ఒక లక్ష 13వేల 229 కాగా మహిళలు ఒక లక్ష 9 వేల 932 మంది ఉన్నారు. ఇక మండలాల పరంగా చూస్తే మోత్కూర్ మండలంలో 26,953 మంది ఓటర్లు ఉండగా 22 వేల 881 మంది (84.89)ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అడ్డ గూడూరు మండలంలో 22 వేల 631 ఓటర్లు ఉండగా ఇందులో 20,036 మంది (88.53) ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాలిగౌరారం మండలంలో 39వేల 386 మంది ఓటర్లు ఉండగా 34,239 మంది (86.93)ఓటు హక్కు వినియోగించుకున్నారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 23,826 మంది ఓటర్లు ఉండగా 21,348 మంది (89.60) ఓటు హక్కు వినియోగించు కున్నారు.
నూతనకల్ మండలంలో 28,135 మంది ఓటర్లు ఉండగా 24,675 మంది (87.79) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మద్దిరాల మండలంలో 24,665 మంది ఓటర్ల గాను 21,582 మంది (87.50), తుంగతుర్తి మండలంలో 33,397 మంది ఓటర్లకుగాను 28,890 (86.80) నాగారం మండలంలో 23,691 మంది ఓటర్లకు గాను 20,631 (87.08) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తిరుమలగిరి మండలంలో 32,333 మంది ఓటర్లకు గాను 28,781 (89.01) మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి, సహాయక అధికారి యాదగిరి రెడ్డి గురువారం రాత్రి పొద్దుబోయాక “దిశ”కు వివరించారు.