- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్...
by Kalyani |
X
దిశ,తూప్రాన్ : తూప్రాన్ పట్టణ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ఆవరణలో అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ, డబ్బులు అపహరణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని 28 బెడిట్ కార్డులు 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శివననాథం తెలిపారు. వివరాల ప్రకారం తూప్రాన్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఇస్లాంపూర్ కి చెందిన వ్యక్తి నుంచి రూ. 9.600 దాతర్ పల్లి కి చెందిన వ్యక్తి నుంచి రూ. 45 వేల రూపాయల అపహరించిన విషయం పై ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయగా అమాయకుల దగ్గర డబ్బులు తీసి ఇస్తాం అని నమ్మించి ఏటీఎం కార్డు మార్చి గత కొన్ని రోజులుగా మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన శాహేడ గా గుర్తించారు. జేసీబీ నడుపుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. షకీల్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్ఐ శివననాథం తెలిపారు.
Advertisement
Next Story