- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలీ రేట్ల పెంపు
by Naresh |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన హమాలీలు, దళవాయిలు, చాటావాలాలకు కూలీ రేట్లను పెంచారు. శనివారం జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి. బెన్ షాలోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హమాలీలకు సంబంధించి రూ. 9 నుండి రూ.14. 6 పైసలకు పెంచినట్లు దళవాయిలకు సంబంధించి రూ. 3. 60 పైసల నుంచి రూ. 5 . 20 పైసల వరకు పెంచారు. చాటా వాలాలకు రూ. 2. 30 పైసల నుంచి రూ. 3. 71 పైసల వరకు పెంచారు. ఈ కమిటీ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీల సెక్రటరీలు పాల్గొన్నారు.
Advertisement
Next Story