- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చినుకు పడితే చిత్తడే...
by Aamani |
X
దిశ,చింతపల్లి : చింతపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు పూర్తిగా చిత్తడి మయంగా మారుతున్నాయి. ప్రధానంగా గోడ కొండ్ల వెంకటేశ్వర నగర్, అంగడి కురుమ పల్లి, ఎం. మల్లేపల్లి, సాయిరెడ్డిగూడెం, వింజమూరు, నసర్లపల్లి, మల్లారెడ్డి పల్లి తదితర గ్రామాలలో సిసి రహదారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కురుస్తున్న వర్షాలకు రహదారులు చిత్తడి మయంగా మారాయి. దీంతో వాహనదారులు పాదచారులు రహదారి గుండా నిత్యం వెలుతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదవశాత్తు వాహన దారులు గాయాలకు గురవుతున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులకు పలుసార్లు తెలియజేసిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వానిధులతో గ్రామాలలో సిసి రహదారులు నిర్మించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Next Story