- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
X
దిశ, శాలిగౌరారం :మండలంలోని వల్లాల మోడల్ స్కూల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెమిస్ట్రీ,ఫిజిక్స్ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పని చేయడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీ,బీఈడీ ట్రైనింగ్ పూర్తిచేసి ఉండాలన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు శుక్రవారం వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.19 తేదీ నాడు డెమో ఇంటర్వ్యూతో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
Next Story