- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల చేతుల్లో గంజాయి కిట్లు.. ఇక ఈజీగా పట్టేయొచ్చు
by Nagam Mallesh |
X
దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా పోలీసుల చేతికి గంజాయిని సేవించిన వారిని వెంటనే గుర్తించే కిట్లు వచ్చేశాయి. వీటి విలువ సుమారు 800 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. దీనిని ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంత విలువైన కిట్లను ఉపయోగించడానికి గల కారణం గంజాయి రహిత సమాజం ఏర్పాటు చేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో రాత్రుళ్ళు రోడ్ల మీద తిరిగే వారే ప్రధాన లక్ష్యం చేసుకొని ఈ కిట్లను వాడుతునట్లు తెలుస్తుంది. ఈ కిట్ల ద్వారా గంజాయి సేవించిన వారి మూత్ర పరీక్ష ద్వారా 2 నిమిషాల్లో తెలుస్తుంది. గంజాయి తీసుకున్నారా లేదా అనేది. అందుకే గంజాయి బాబులు గంజాయి సేవించడం మానేసి మంచి సమాజం స్థాపనకు కృషి చేయాలని దిశ కోరుకుంటోంది.
Advertisement
Next Story