- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ చేప పిల్లలు మాకొద్దు
by Naveena |
X
దిశ,గుర్రంపొడు :గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ప్రభుత్వ ఉచితంగా చెరువులకు సరఫరా చేస్తున్న చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని, అందులోనూ సగం చనిపోయి ఉన్నాయని మత్స్య సహకార సంఘం సభ్యులు చేప పిల్లల్ని తిరిగి వెనక్కి పంపారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో మత్స్యకారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో.. ఎంతో ఖర్చు పెట్టి ఉచితంగా చెరువులకు చేప పిల్లల్ని పంపిస్తుంటే అధికారులు కాసులకు కక్కుర్తి పడి,కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసి రకం చేప పిల్లల్ని తెచ్చి చెరువుల్లో పొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడిన అధికారులను, కాంట్రాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు కోరుతున్నారు
Advertisement
Next Story