- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీడియా రంగంలో దిశ పత్రిక దే అగ్రస్థానం..
దిశ, మర్రిగూడ : మీడియా రంగంలో ఎప్పటి వార్తలను అప్పుడే ప్రజలకు చేరవేస్తూ అనతి కాలంలోనే దిశ పత్రిక అగ్రస్థానంలో నిలిచిందని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.నవీన్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో 2025 దిశ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి వార్తలను అప్పుడే ప్రతిరోజు నాలుగు ఎడిషన్లలో ప్రజలకు చేరవేస్తూ దిశ పత్రిక అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్రావు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న ఏకైక పత్రిక దిశ పత్రిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ సబ్ ఇన్స్పెక్టర్ మునగాల కృష్ణారెడ్డి, ప్రొబేషనరీ ఎస్సై కే రాజేష్, స్థానిక దిశ పాత్రికేయులు మహేశ్వరం సతీష్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పిల్లి అబ్బయ్య, హోంగార్డు నరేష్ తదితరులు పాల్గొన్నారు.