- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ డిజిటల్ మీడియాలో సరికొత్త విప్లవం
X
దిశ,చౌటుప్పల్ : డిజిటల్ మీడియాలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిన ప్రతిక దిశ అని చౌటుప్పల్ ఆర్ డి ఓ వి శేఖర్ రెడ్డి అన్నారు. దిశ పత్రిక ఆధ్వర్యంలో..తీసుకువచ్చిన 2025 క్యాలెండర్ ను చౌటుప్పల్ ఆర్డిఓ కార్యాలయంలో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ...దిశ పత్రిక ప్రారంభించిన ఆనతి కాలంలోనే పాఠకుల అభిమానాన్ని సొంతం చేసుకుందని అన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజలలో దిశ పత్రికకు ప్రత్యేక విశ్వసనీయత లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి చిలువేరు సంజీవ, అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయ అధికారులు సురేందర్ శర్మ, పృద్వి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story