దిశ నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ

by Naveena |
దిశ నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ
X

దిశ, గరిడేపల్లి : దిశ నిజాలను నిర్భయంగా, స్వేచ్ఛగా రాస్తుందని గరిడేపల్లి తహశీల్దార్ బండ కవిత అన్నారు. మంగళవారం గరిడేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మీడియా రంగంలో దిశ అంటే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందన్నారు. ఇలాగే వాస్తవాలను నిర్భయంగా వెలికితీయాలని అన్నారు. రానున్న కాలంలో దిశ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దర్ స్రవంతి,ఆర్ఐ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ జాన్ ఖాన్, హుజుర్ నగర్ నియోజక వర్గ దిశ ఆర్ సి ఇంచార్జీ రావుల రాజు యాదవ్, గరిడేపల్లి మండల రిపోర్టర్ సండ్ర శివ యాదవ్ , విజయ్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed