నిజాలను నిర్భయంగా రాసేది దిశ...

by Naveena |
నిజాలను నిర్భయంగా రాసేది దిశ...
X

దిశ,కోదాడ : నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజల పక్షాన నిలిచే పత్రిక దిశ అని కోదాడ పట్టణ సీఐ రాము అన్నారు. దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ అక్షర సునామీ సృష్టిస్తుందన్నారు. మంచి మంచి కథనాలతో పాఠకులకు చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో. పట్టణ ఎస్ఐ ఎస్.కె సైదులు, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ పి. వాసు, హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ రావుల రాజు, చింతలపాలెం రిపోర్టర్ ఉదయ్ కుమార్, మఠంపల్లి రిపోర్టర్ సైదా నాయక్, గరిడేపల్లి రిపోర్టర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story