- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్...మోదుగులకుంట కబ్జాపై స్పందించిన అధికారులు
by Sridhar Babu |

X
దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మోదుగులకుంట కబ్జా కోరల్లో చిక్కి అన్యాక్రాంతం అవుతుందని దిశలో వచ్చిన కథనంతో ఇన్చార్జి ఆర్డీఓ శ్రీదేవి స్పందించారు. కుంట స్థలానికి ఎమ్మార్వో శ్రీనివాస్ తో వెళ్లి ఆరా తీశారు. సర్వే చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదుగుల కుంట కబ్జా పై వచ్చిన కథనం ఆధారంగా కుంటని పరిశీలించామన్నారు. కుంట ఎఫ్టిఎల్, బఫర్ జోన్ ల హద్దులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను కోరినట్టు చెప్పారు. ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Tags
- Disha Effect
Next Story